ఎన్ హెచ్ ఏ ఐ తక్షణ చర్యల ద్వారా ప్రమాద ప్రదేశాలను సరిదిద్దడానికి చొరవ తీసుకుంటుంది
హదారి భద్రతను పెంపొందించడానికి, మరియు తక్షణ చర్యలను అమలు చేయడం ద్వారా జాతీయ రహదారులపై ప్రమాదాలకు గురయ్యే ప్రదేశాలను సరిచేయడానికి ఎన్ హెచ్ ఏ ఐ చొరవ తీసుకుని మార్గదర్శకాలను జారీ చేసింది.